fantastic-beasts-trailer-talkహాలీవుడ్ సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు వినూత్నంగా ఉంటాయి. ఎంతలా అంటే, విడుదల తేదీకి మరో ఏడాదో, ఏడాదిన్నర్రో ఉందనగా టీజర్లను విడుదల చేస్తుంటారు. తాజాగా ఆ జాబితాలో “ఫెంటాస్టిక్ బీస్ట్స్ అండ్ వేర్ టు ఫైండ్ దెం” టీజర్ విడుదలైంది. 2016 నవంబర్ 18వ తేదీన విడుదల కాబోయే ఈ సినిమాను వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మిస్తోంది. యాక్షన్, అడ్వెంచర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ట్రైలర్ మీ కోసం…