Esha gupta bold photoshootదాదాపుగా ఓ రెండు, మూడు నెలల క్రితం ఓ హాట్ హాట్ ఫోటోషూట్ తో బాలీవుడ్ ను ఖంగుతినిపించిన హీరోయిన్ ఈషా గుప్తా, సోషల్ మీడియాలో ఆమె ఫాలోయర్స్ ను ఒక్కసారిగా 2 మిలియన్స్ కు పెంచుకోవడంలో సక్సెస్ అయ్యింది. న్యూడ్ షూట్స్ తో ‘ఔరా’ అనిపించిన ఆ సీక్వెల్ ఫోటోలకు శుభంకార్డు పడగా, మళ్ళీ ఇటీవల కాలంలో వరుసగా హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లకు కనువిందు చేస్తోంది.

మునుపటి మాదిరి న్యూడ్ బొమ్మలు కాకపోయినా, తన రేంజ్ హాట్ నెస్ కు ఏ మాత్రం తగ్గని విధంగా వరుసగా ఫోటోలను పోస్ట్ చేస్తూ హంగామా చేస్తోంది. బహుశా ఈ తన ఫాలోయర్స్ ను 2 మిలియన్స్ నుండి 4 మిలియన్స్ కు చేరుకునే వరకు ఇదే రేంజ్ లో ఫోటోలను పోస్ట్ చేసేలా కనపడుతోంది.ఏది ఏమైతేనేం… సిల్వర్ స్క్రీన్ పై ఉండే సెన్సారింగ్ ను ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఉచితంగా ప్రదర్శిస్తోంది.