Elizabeth Hurley Toplessఒకప్పటి హాలీవుడ్ ప్రేక్షకుల కలల రాణి సెన్సేషన్ ఎలిజిబెత్ హుర్లీ, ప్రస్తుతం సినీ రంగానికి దూరంగా ఉంటోంది. 2014 తర్వాత సిల్వర్ స్క్రీన్ కు దూరమైన ఈ బ్యూటీ, ఇప్పటికీ బుల్లితెరపై రాణిస్తూనే ఉంది. 53 ఏళ్ళ వయసులోనూ హాట్ హాట్ సన్నివేశాలలో పాల్గొనే ఈ బ్యూటీ, తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ టాప్ లెస్ వీడియోను పోస్ట్ చేసింది.

తన కాలరీలను కరిగించుకోవడానికి స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తున్నానని పేర్కొన్న ఈ బ్యూటీ, టాప్ లెస్ లో దర్శనమిచ్చి వీక్షకులను కవ్వించే ప్రయత్నం చేసింది. వయసు పెరిగినా హాట్ హాట్ ఫోటోలకు, వీడియోలకు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదని ఈమె సోషల్ మీడియా ఖాతాలో ఉన్న ఫోటోలు, వీడియోలే చెప్తున్నాయి.

Attempting to swim off the calories #holiday #greece @elizabethhurleybeach

A post shared by Elizabeth Hurley (@elizabethhurley1) on