Eesha Gupta Hot Photoshootఓ ఆరేడు నెలల క్రితం సోషల్ మీడియాలో బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా సృష్టించిన సంచలనం తెలిసిందే. తన బోల్డ్ ఫోటోషూట్ పిక్స్ ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి 1 మిలియన్ ఫాలోయర్స్ ని కాస్త రెట్టింపు చేసుకున్న ఈషా, హాట్ ఫోటోషూట్ సీక్వెల్ ని ప్రారంభించినట్లుగా కనపడుతోంది.

గడిచిన కొద్ది గంటలుగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ లో రెండు హాట్ హాట్ పిక్స్ ను పోస్ట్ చేసి అలజడి రేపింది. బికినీలో తన లెగ్ సౌందర్యాలను ప్రదర్శిస్తూ ఓ ఫోటో… అలాగే తన టాప్ అందాలను చూపిస్తూ మరో పిక్ ను పోస్ట్ చేసి మరో హాట్ ఫోటోషూట్ ఫోటోలను వీక్షించడానికి సిద్ధంకండి అంటూ సిగ్నల్ ఇస్తోంది.