వినాయక్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడా?

Director VV Vinayak as hero

వీవీ వినాయక్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. రెండు తరాల హీరోలతో సినిమాలు చేసిన ఘనతను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే ‘ఆది’, ‘దిల్’, ‘ఠాగూర్’, ‘బన్నీ’, ‘లక్ష్మీ’, ‘అదుర్స్’, ‘నాయక్’, ‘ఖైదీ నెంబర్ 150’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అదించాడు. అయితే ఇటీవలే ఫామ్ కోల్పోయి ఆయన అవకాశాలు లేని స్థితికి చేరుకున్నారు. ఆయన చివరి సినిమా ఇంటెలిజెంట్ భారీ డిజాస్టర్ అయ్యి వినాయక్ ను ఇబ్బంది పెడుతుంది.

ఈ క్రమంలో ఒక యువదర్శకుడు వినాయక్ హీరోగా ఒక స్క్రిప్ట్ తీసుకుని వచ్చాడు. దర్శకుడు శంకర్‌ వద్ద సహాయకుడిగా పనిచేసిన ఎన్‌ నరసింహారావు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. గతంలో ఈయన ‘శరభ’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. దీని కోసం ఆయన కొద్దిరోజులుగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. ఇటీవలే వినాయక్ ను చుసిన వారంతా ఆయన ఇంకా ఎంతో బరువు తగ్గాల్సి ఉంది అని అభిప్రాయపడుతున్నారు.

ఇది అలా ఉండగా వినాయక్ డైరెక్టర్ గా కమ్ బ్యాక్ కు తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇటీవలే వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న ఒక యువహీరోకు ఆయన ఒక స్క్రిప్ట్ వినిపించాడట. ఆ హీరోకు స్క్రిప్ట్ నచ్చిందని అయితే అగ్రిమెంట్ సైన్ చెయ్యాల్సి ఉందని చెబుతున్నారు. అయితే అటు హీరోగా ఇటు డైరెక్టర్ గా వినాయక్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారా? దానివల్ల మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందా అని ఆయన అభిమానులకు అనుమానాలు ఉన్నాయి.

What’s streaming on OTT? Consult the experts!

Follow @mirchi9 for more User Comments
Jagan Mohan Reddy Not the Chief Minister for Amaravati?Don't MissJagan Mohan Reddy Not the Chief Minister for Amaravati?Andhra Pradesh Government's Official Celebrations of India's 74th Independence Day happened in Indira Gandhi Municipal...Navneet Kaur - CoronavirusDon't MissPolitician Turned Actress' Condition Serious with CoronaRemember actress Navneet Kaur who played divine dancer Rambha in Rajamouli's 'Yama Donga' in the...Legendary Singer SP Balasubrahmanyam's Condition Critical, Moved to ICUDon't MissLegendary Singer's Condition Critical, Moved to ICUHere is the latest update on legendary singer SP Balasubramanyam who has tested COVID-19 positive...Tollywood ShootingDon't MissIs This The Roadmap To Bring Tollywood Back On Its Feet?Senior Producer Allu Aravind speaking at a Press Conference, the other day, announced that the...Don't MissShould Rajamouli Change Alia Bhatt?Actor Sushant Singh Rajput was found dead at his Mumbai home on June 14. The...
Mirchi9