దేవరకొండ సినిమాలో మహేష్ డైరెక్టర్!

Director Murugadoss cameo in vijay deverakonda NOTA Movie-“గీత గోవిందం” సక్సెస్ తో మంచి ఊపు మీదున్న విజయ్ దేవరకొండ, వచ్చే నెల అక్టోబర్ లో “నోటా” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్ ఒకటి వచ్చింది. తమిళ టాప్ దర్శకుడు, మహేష్ ను ‘స్పైడర్’గా చూపించి నిరాశపరిచిన మురుగదాస్, ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

‘నోటా’ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్న ఆనంద్ శంకర్, ఈ ‘గజినీ’ శిష్యుడు కావడంతో, ఓ స్మాల్ కామియోకు ఓకే చెప్పారు. తన శిష్యుడు చెప్పే సన్నివేశం గురించి మురుగదాస్ ఎంతో ఆసక్తికరంగా వింటున్న వైనం ఈ ఫోటోలో గమనించవచ్చు. గతంలో తాను దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలలో కూడా మురుగదాస్ అలా తళుక్కున మెరిసిన విషయం సినీ ప్రేక్షకులకు తెలియనిది కాదు.



Follow Mirchi9 on Google News

This Week Releases on OTT – Check ‘Rating’ Filter

Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to [email protected]

Allu Arjun's Well Planned And Executed PR CampaignDon't MissAllu Arjun's Well Planned And Executed PR CampaignStylish Star Allu Arjun is the Chief Guest for Naga Shaurya's Varudu Kaavalenu Pre-release event...Allu Arjun about pushpa movieDon't Missఇదేంటి బన్నీ ఇలా అనేశాడు !త్వరలో రాబోతున్న బడా సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందులో 'పుష్ప' ఒకటి. బన్నీ -సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న...hardwork done by tdp janasena supporters pawan kalyan thefting thatDon't Missకష్టం టీడీపీ ది...కట్టింగ్ పవన్ కళ్యాణ్ ది !ఇటీవలే కాలంలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ గా అడ్డాగా మారుతోందని , ఏ రాష్ట్రంలో డ్రగ్స్ పట్టుబడిన దాని మూలాల ఆంధ్రానుండే...chiranjeevi meher ramesh new movie starts from november 11thDon't Missముహూర్తం ఖరారు ... ఫ్యాన్స్ భయపడుతున్నారు !మెగాస్టార్ తో మెహర్ రమేష్ 'భోళా శంకర్' అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి...Samantha Case: Justice Not Delivered?Don't MissSamantha Case: Justice Not Delivered?Kukatpally Metropolitan Court had delivered its final judgment in Samantha's case. The court has ordered...

Mirchi9