Inventateq-ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం దొరక్క కొంత మంది బాధపడుతుంటే, ఉన్న ఉద్యోగంలో ఉన్నతమైన స్థానానికి చేరడానికి మరికొంతమంది ప్రయత్నిస్తున్నారు. అలంటి వారందరికి ఒక మంచి అవకాశం. ప్రముఖ డేటా సైన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (Data Science Training Institute) అయినటువంటి Inventateq సంస్ద 100% ప్లేస్ మెంట్ ప్రోగ్రామ్ (PLACEMENT PROGRAM) ని అందిస్తుంది.

2009 లో బెంగళూరు లో ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే నాలుగు పైగా బ్రాంచ్ లకు విస్తరించి డిజిటల్ మార్కెటింగ్ (Digital Marketing), డేటా సైన్స్ శిక్షణ (Data Science Training), డెవొప్స్ శిక్షణ (DevOps Training), JAVA, SAP, మెషిన్ లెర్నింగ్ కోర్సులు (Machine Learning Courses). ఇలా ఎన్నో కోర్సులను అతి తక్కువ ధరకే అందిస్తుంది.

వీటితో పాటుగా AWS Training, క్లౌడ్ కంప్యూటింగ్ (Cloud Computing), RPA, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (Internet of Things – IoT), మైక్రోసాఫ్ట్ అజూర్ (Microsoft Azure), డేటా వేర్‌హౌసింగ్ (Data Warehousing), సెలీనియం (Selenium), అబినిటియో (Abinitio), OBIEE, స్పార్క్ మరియు స్కాలా (Spark and Scala), ఒరాకిల్ SQL (Oracle SQL), PLSQL, DBA, D2K, Apps, Autodesk CAD 2D and 3D, Catia, సిబెల్ CRM (Siebel CRM), బ్లాక్ చైన్ (Block Chain), బెంగళూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ (Artificial Intelligence training in Bangalore), టాలీ ERP & GST అకౌంటింగ్ (Tally ERP & GST Accounting), C, C++, Tableau, PHP MYSQL, మానవ వనరులు (Human Resources), SAS, Softskills ఇలా ఎన్నో రకాల కోర్సులను అందిస్తున్నప్పటికీ ముఖ్యంగా Angular JS / Node JS , బిగ్ డేటా హడూప్ శిక్షణ (Big Data Hadoop Training), పైథాన్ (Python), సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ (Software Testing) వంటి కోర్స్ లు  అందించడంలో ఈ సంస్ద నెంబర్ 1 గా నిలిచింది.

Inventateq వారు అందిస్తున్న కోర్సులలో ముఖ్యంగా మారతహళ్లి లో Data Science, బెంగళూర్ లో డిజిటల్ మార్కెటింగ్, BTM లో Python కోర్స్ లకు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. వీటితో పాటుగా ఈ సంస్ద ఇప్పుడు హైదరాబాద్, చెన్నై నగరాలలలో కూడా విస్తరించి ఉంది.

Inventateq ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఎప్పటివో పాతకాలం నాటి కోర్స్ లను కాకుండా ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న డిమాండ్ కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కోర్స్ లను అప్ డేట్ చేస్తూ ఉంటారు.అందుకే మిగిలిన వాళ్ళతో పోల్చితే Inventateq లో ట్రైనింగ్ తీసుకున్న వారు సులభంగా ఇంటర్వ్యూ లలో విజయం సాదించగలుగుతున్నారు.

విద్యార్థులు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినా సరే వాళ్ళకి సరైన శిక్షణ అందించి ఎలాంటి ఇంటర్వ్యూ లలో అయిన విజయం సాధించే విధంగా ఈ సంస్ద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.ఒకవేళ మీరు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నా గాని, మీరు ఉన్న రంగానికి సంబంధించి కొత్త కొత్త కోర్సు లు నేర్చుకోవడం ద్వారా మీరు ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ సంస్దలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ సంస్దలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు వీరే స్వయంగా రెసుమె తయారుచేసి, ఇంటర్వ్యూ లకు పంపించి, ఉద్యోగ అవకాశాలను చూపెడుతుంది. ఈ సంస్దలో కోచింగ్ చేసుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం లభించేలా చెయ్యాలి అనేది వీరి లక్ష్యం. మొదటి నుండి ఆ దిశగానే ఈ సంస్ద అడుగులు వేస్తుంది. ఈ Inventateq సంస్దలో కోచింగ్ తీసుకుని వేలాది మంది విద్యార్థులు పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించారు.

కేవలం విద్యార్థులకు కోచింగ్ అందించడమే కాకుండా ఈ సంస్ద దేశ, విదేశాలలోని ప్రముఖ కంపెనీలకు వెబ్ డిజైనింగ్ & డెవలప్‌మెంట్ (Web Designing & Development), పిపిసి అడ్వర్టైజింగ్ (PPC Advertising), SEO వంటి సేవలను కూడా అందిస్తుంది.

ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది మన్ననలు అందుకుంటూ దేశంలోనే ఉన్నతమైన డేటా సైన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (Data Science Training Institute) లలో ఒకటిగా ఈ Inventateq సంస్ద నిలుస్తుంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాల కోసం ఈ సంస్ద వెబ్ సైట్ www.inventateq.com ని సందర్శించండి.

Press release by: Indian Clicks, LLC