Dandupalyam 2 Telugu Movie Leaked Scene 2‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ “బుజ్జిగాడు” సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన సంజన గుర్తుందా! తెలుగులో ఓ మాదిరి పాత్రలు చేసిన ఈ ముద్దుగుమ్మ, కన్నడ నాట హాట్ హాట్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్. మల్లికా షెరావత్ ‘మర్డర్’ ద్వారా బాలీవుడ్ లో ఆరబోసిన అందాలను మించిపోయే విధంగా సంజన కన్నడనాట రెచ్చిపోయింది. అయితే ఆ తర్వాత టాలీవుడ్ కు పరిచయం కావడంతో హాట్ ఇమేజ్ కు దూరంగా ఉంది.

ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా చిత్రం “దండుపాల్యం 2” సినిమా త్వరలో విడుదల కానున్న నేపధ్యంలో… ఈ సినిమాలోని హాట్ హాట్ సన్నివేశాలను యూ ట్యూబ్ లో లీక్ చేసారు. కన్నడ మరియు తెలుగు భాషలలో తెరకెక్కిన ఈ సినిమాలో సంజన ‘న్యూడ్’గా నటించిందన్న విషయం ఈ లీకేజ్ వీడియోలలో స్పష్టమవుతోంది. పూజా గాంధీ నోట్లో బూట్లు పెట్టి హింసిస్తున్న సన్నివేశంలో బ్యాక్ గ్రౌండ్ లో సంజన న్యూడ్ అవతారంలో ఉంది.

ఈ ముద్దుగుమ్మ న్యూడ్ సన్నివేశంతో పాటు పూజా గాంధీని బల్ల మీద పడుకోబెట్టి టాప్ చించివేసే సీన్ కూడా ఈ లీకేజ్ లో ఉంది. ఈ సినిమా పట్ల ప్రేక్షకులలో క్రేజ్ తెప్పించడం కోసం చిత్ర యూనిట్ ఉద్దేశపూర్వకంగానే ఈ సన్నివేశాలను లీక్ చేసారా? అన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. సన్నివేశాలలో ఉన్న క్వాలిటీ చూస్తుంటే, అఫిషియల్ గానే ఈ లీకేజ్ జరిగినట్లు స్పష్టమవుతోంది.