ఆత్మహత్య చేసుకున్న యువ సినీ రచయిత!

bollywood writer Ravi-Shankar -Alok-suicideనానా పటేకర్ నటించిన ‘అబ్ తక్ చప్పన్’ వంటి చిత్రాలకు కథా రచయితగా పనిచేసిన రవి శంకర్ అలోక్ ముంబైలోని ఓ బహుళ అంతస్తుల భవంతిపై నుంచి చూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, రవిశంకర్ పశ్చిమ అంధేరీలోని సెవన్ బంగ్లాస్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. బుధవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో తన భవంతి పై అంతస్తుకు చేరుకున్న ఆయన, అక్కడి నుంచి దూకాడు.

అతని వద్ద గానీ, ఇంట్లో గానీ ఏ విధమైన సూసైడ్ నోట్ దొరకలేదు. ఆయన ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, సైక్రియాట్రిక్ చికిత్స తీసుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సుబ్రుబాన్ వెర్సోవా పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా గడచిన ఏడాది కాలంగా అతనికి బాలీవుడ్ లో అవకాశాలు రాలేదని తెలుస్తోంది. సినీ జీవితాలు ఎలా వెలుగుతాయో, అంతేస్థాయిలో అంతరించిపోతాయని చెప్పడానికి నిదర్శనమే ఈ ఘటన.

Follow @mirchi9 for more User Comments
Allu Arjun Switches on to Fitness ModeDon't MissAllu Arjun Switches on to Fitness Mode'All is well when it ends well'. This is a popular quotation in English that...Airaa Movie Trailer TalkDon't MissTrailer Talk: Compelling Horror by the Lady SuperstarThe upcoming film of the south Indian Lady Superstar, Airaa is already carrying a great...Two-Mistakes-of-Pawan-Kalyan--in-24-HoursDon't MissTwo Mistakes of Pawan Kalyan in 24 HoursJanasena President Pawan Kalyan is darkhorse in these elections between two heavyweights like TDP and...KA-Paul-Mocks-Pawan-Kalyan-DanceDon't MissKA Paul Mocks Pawan Kalyan's DanceJust imagine KA Paul mocking Pawan Kalyan's signature dance steps! How would it be? In...Will Pawan -Kalyan Films Be Banned on TVDon't MissWill Pawan Kalyan Films Be Banned on TV?Election Commission has taken a surprising decision. It has banned the films of Sumalatha and...
Mirchi9