వైరల్ : జగన్ కు పదవీ గండం?

Bad time for YS Jaganజ్యోతిష్యం, జాతకాలు, వాస్తు… ఈ మూడింటిని విశ్వసించడంలో రాజకీయ నేతలు, సినీ వర్గాలు ముందు వరుసలో ఉంటారు. ఏ చిన్న పనికైనా మంచి తేదీ, సమయం అంటూ ముహుర్తాలు చూసుకుని మరీ ప్రారంభిస్తుంటారు. అంతలా ప్రాధాన్యత దక్కించుకున్న వీటికి సంబంధించిన ఓ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ హంగామా చేస్తున్నాయి.

2015లో ఏపీ రాజధాని శంఖుస్థాపన, దాని ఫలితాలుగా ఒక పేజీలో భవిష్యత్తులో జరగబోయేది లిఖించగా, 2020లో చేసిన 3 రాజధానుల ప్రకటన, వాటి ఫలితాలను మరొక పేజీలో రాసి ఉంచారు. విశేషం ఏమిటంటే… ఈ రెండు పేజీలలో ఉన్న అంశాలు గత ఆరేళ్లుగా జరిగి ఉండడం.

అంతిమగా అమరావతి రాజధాని అనేది నిర్వివాదం, నిస్సందేహంగా జరుగుతుందని తెలిపిన ఈ రెండో పేజీలో ముఖ్యమంత్రి జగన్ కు పదవీ భంగ సూచనలు ఉండడం వైరల్ కు కారణమయ్యాయి. ‘జగన్ ఆనందం త్వరలో అదృశ్యమగును’ అంటూ పేర్కొన్న ఈ భవిష్యవాణి వినిపించిన వారి వివరాలు కూడా ఈ పిక్స్ లో స్పష్టంగా కనపడుతున్నాయిFollow Mirchi9 on Google News

This Week Releases on OTT – Check ‘Rating’ Filter

Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to [email protected]

'కులం' తలుచుకుంటే 'కలెక్షన్స్' వచ్చేస్తాయా?Don't Miss'కులం' తలుచుకుంటే 'కలెక్షన్స్' వచ్చేస్తాయా?ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోన్న "అఖండ" సినిమాకు కులం ఆపాదించే పనిలో ఓ వర్గం తలమునకలై ఉన్నట్లుగా కనపడుతోంది. 'అఖండ'కు...akhanda Dallas Kammas TicketsDon't MissAkhanda U.S. Record: Crying On Kammas Goes To Next LevelNandamuri Balakrishna's Akhanda has taken a flying start at the box office despite the mixed...Akhanda Review RatingDon't MissAkhanda Review - Lengthy Mass JatharaBOTTOM LINE Lengthy Mass Jathara OUR RATING 2.5/5 CENSOR 2h 47m, 'U/A' Certified. What Is...Rumours ys jagan declined appointment for mohan babuDon't Missఅయ్యో... మోహన్ బాబుకే దొరకలేదా..? నిజమేనా..?గత ఎన్నికలకు ముందు తమ బకాయిల విషయంలో టీడీపీ ప్రభుత్వం స్పందించడం లేదని, రోడ్డెక్కి నిరసన తెలిపిన మంచు మోహన్...Jagan: Age 40, Mindset In 80sDon't MissJagan: Age 40, Mindset In 80sYS Jagan Mohan Reddy is voted to power in the 2019 elections with a mind-blowing...

Mirchi9