ట్రైలర్ టాక్ – ‘మహానటి’ ప్రభావం ఈ ‘అతడే’

athadey-latest-telugu-movie-trailer‘మహానటి’ సినిమా ద్వారా తెలుగునాట మంచి గుర్తింపు పొందిన దుల్కర్ హీరోగా నటించిన సినిమాలు పాత తమిళ, మలయాళ సినిమాలు తెలుగునాట డబ్బింగ్ రూపంలో దిగుమతి అవుతున్నాయి. అందులో భాగంగా తమిళ, మలయాళ భాషలలో “సోలో” పేరుతో రిలీజ్ అయ్యి, సందడి చేసిన సినిమాను తెలుగులోకి “అతడే” అనే పేరుతో డబ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

దుల్కర్ సరసన సాయిధన్షిక (కబాలి ఫేం), శృతిహరిహరన్, నేహా శర్మలు నటించగా, మూడు డిఫరెంట్ గెటప్స్ లో దుల్కర్ కనిపిస్తున్నాడు. యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు బెజోయ్ నంబియార్ దర్శకత్వం వహించారు. ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత డబ్బింగ్ రూపంలో ఆయా నటుల సినిమాలను దించడం సర్వసహజమే అయినప్పటికీ, వాటి ద్వారా నిజంగా మార్కెట్ తెచ్చుకున్న హీరోలైతే ఎవరూ లేరు. ఈ ‘అతడే’ కూడా అందుకేమీ మినహాయింపు కాదన్న రీతిలో ట్రైలర్ ఉంది.

Follow @mirchi9 for more User Comments
Manikarnika: Confidence or Overconfidence - Result Coming This WeekDon't MissConfidence or Overconfidence - Result Coming This WeekBollywood movie 'Manikarnika', the biopic made on the queen of Jhansi, Rani Lakshmi Bai is...Akhil Akkineni Has Changed for the BetterDon't MissAkhil Has Changed for the BetterYoung Akkineni hero is awaiting the release of his third movie and hoping for a...What-Is-The-Best-Date-For--MaharshiDon't MissWhat Is The Best Date For Maharshi?The release date of Maharshi has become a topic of major concern among the fans...Check Out: Six Packs 'Rocking Mr Majnu Akhil AkkineniDon't MissCheck Out: Six Packs 'Rocking Mr MajnuThe makers of Mr Majnu are doing all they can to keep the momentum and...Uri The Surgical Strike Is The Biggest Box Office Success Story Of JanuaryDon't MissThis Is The Biggest Box Office Success Story Of JanuaryIn Telugu, we have F2, and in Tamil, there are Petta and Viswasam which have...
Mirchi9