‘అరవింద సమేత’ షూటింగ్ అప్ డేట్స్!

Aravinda Sametha Veera Raghava movie updatesజూనియర్ ఎన్టీఆర్ – పూజా హెగ్డేలు నాయకానాయికలుగా ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా రూపొందుతోంది. తివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల ఒక ప్రాచీన దేవాలయంలో ఎన్టీఆర్ – పూజా హెగ్డేల కాంభినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ రైల్వే స్టేషన్ లో జరుగుతోంది. ఎన్టీఆర్, పూజా హెగ్డేలతో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొన్న ఈ సీన్స్ సినిమాకు కీలకమని టాక్. అయితే ప్రస్తుతం అభిమానుల చూపులన్నీ ఈ నెల 15వ తేదీన విడుదల కాబోయే టీజర్ పైనే ఉన్నాయి. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 11న “అరవింద సమేత” విడుదల కానుంది.

Follow @mirchi9 for more User Comments
The-Trump-Card-of--NTR-UnderwhelmsDon't MissThe Trump Card of NTR UnderwhelmsNTR biopic is in news for all the right reasons. Right from the day if...All-Over-For-2.0,-But-The--Target-AchievedDon't MissAll Over For 2.0, But The Target Achieved2.0 had a robust second weekend after slowing down a bit in the weekdays of...Kiara-AdvaniDon't MissMahesh's Girl Sizzling Appearance at WeddingKiara Advani has cast a spell on the Telugu audience with her pretty face in...When Hotness Meets the Beauty Disha PataniDon't MissPic Talk: When Hotness Meets the BeautyDisha Patani is not new making hot vibes on the internet with her amazing pictures...Helpless-Opposition-of-Andhra-Pradesh-Desperate-for-KCR-HelpDon't MissHelpless Opposition of AP Desperate for KCR's Help?Telangana Chief Minister K Chandrasekhara Rao's comment about Return Gift to Chandrababu Naidu has become...
Mirchi9