Anushka Sharma Latest Stillsబాలీవుడ్ భామలు ఒకరికి మించి మరొకరు స్కిన్ షోలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ కంటే సోషల్ స్క్రీన్ లో ఈ అందాల విందు ఎక్కువగా ప్రదర్శిస్తున్నారు. ఆ క్రమంలోనే తాజాగా అనుష్క శర్మ తన బికినీ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

స్విమ్మింగ్ పూల్ లో గ్రీన్ స్విమ్ సూట్ ధరించి అనుష్క ఇచ్చిన చిరుదరహాసం అభిమానులకు కనులవిందుగా ఉంది. గత రెండు రోజులుగా పూజా హెగ్డే ఇలానే బీచ్ + బికినీ ఫొటోలతో సోషల్ మీడియా అంతా సందడి చేయగా, తాజాగా ‘ఇట్స్ మై టైం’ అంటూ అనుష్క చెప్పకనే చెప్పింది.

Also Read – జగన్ కళ్ళు తెరిపించిన బ్లూ మీడియా..!

సాధారణంగా దిశా పటాని ఈ బీచ్ అండ్ బ్యూటీ పిక్స్ లతో నెటిజన్లను ఓ రేంజ్ లో అలరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈషా గుప్తా అయితే ఏకంగా ఇటీవల టాప్ లెస్ ఫోటోలను పోస్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో వెరీ కామన్… లైట్… అనుకోవడం వీక్షకుల వంతు!

Also Read – వైసీపి ముగింపు కూడా ఇంత భీభత్సంగానా?