Amy -Jackson hot in black blazerతన సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లకు అందుబాటులో ఉండే ‘ఐ’ బ్యూటీ, అమీ జాక్సన్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో హీట్ ను పెంచుతోంది. బ్లాక్ సూట్ కాస్ట్యూమ్స్ ధరించిన అమీ, టాప్ లో సూట్ బటన్స్ తీసేసి ఫోటోకు ఫోజు ఇవ్వడం, దానిని పోస్ట్ చేయడం జరిగిపోయింది.

అందాల బొమ్మ ఇంత హాట్ గా దర్శనమిస్తే నెటిజన్లు ఊరుకుంటారా? అందుకే గంటలోపే ఈ ఫోటోకు లక్షకు పైగా లైక్స్ వచ్చిపడ్డాయి. త్వరలో శంకర్ “2.0” ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అమీ, సిల్వర్ స్క్రీన్ పైన ఇంకెంత హాట్ గా కనిపిస్తుందో చూడాలంటూ వేచిచూడడం అభిమానుల వంతు!