బట్టలు విప్పనవసరం లేదని అన్నా విప్పేసిన హీరోయిన్

Amala paul responds on nude scene in aadaiతెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అమలాపాల్. ఆమె నటించిన కొత్త తమిళ చిత్రం ‘ఆడై’. రత్నకుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. టీజర్ మొత్తం ఒక సస్పెన్స్ వాతావరణం నెలవుకోని ఉండగా ఆఖరులో అమలాపాల్ ఇంట్రో అయితే అందరికీ షాకిచ్చింది. ఎందుకంటే ఆ షాట్లో అమలాపాల్ బోల్డ్‌గా నటించేసింది. పూర్తి వివస్త్రగా నటించింది అందరినీ షాక్ కు గురిచేసింది. ఇలా నటించడానికి అమల పాల్ చేసిన సాహసాన్ని అందరూ పొగుడుతున్నారు.

తమిళ్‌లో ఆడై అంటే ‘డ్రస్’ అని అర్ధం. టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ టీజర్‌లో అమలాపాల్ డ్రెస్ లేకుండా ఉంది. అయితే ఈ సీన్లు తీయడానికి అమల పాల్ చాలా కష్ట పడిందట. దాదాపుగా 20 రోజుల పాటు నగ్నంగా ఉండి ఈ సీన్లు షూట్ చేశారట. ఆ న్యూడ్ సీన్స్ గురించి ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ…. దర్శకుడు ఈ సీన్ చెప్పినప్పుడు వెంటనే కనెక్ట్ అయ్యా… సినిమాకు అవసరమని భావించి ఒప్పుకున్నా. అయితే ఈ సీన్స్ తీయడం కోసం న్యూడ్ కలర్ డ్రెస్ తెప్పించారు అయితే నాచురల్ గా ఉండాలని పూర్తి వివస్త్రగా మారి నటించా.

అయితే ఈ సీన్లు చాలా వరకూ సెన్సార్ వాళ్ళు బ్లర్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాను తెలుగులో ‘ఆమె’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు టీజర్ కూడా విడుదల చేశారు. జులై 19న ఈ సినిమా ను తెలుగు, తమిళ బాషలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం. తెలుగులో కూడా ఈ సినిమా పై బయర్లలో మంచి క్రేజ్ వచ్చింది. తోందరలో అమల పాల్ హైదరాబాద్ వచ్చి సినిమా ప్రొమోషనలు మొదలు పెడుతుంది.

Follow @mirchi9 for more User Comments
Major-Accident-on-Shankar-Indian-2-SetsDon't MissWatch: Major Accident on Shankar’s Indian 2 SetsReports are emerging that a crane carrying some lighting equipment came down crashing on the...Sayyeshaa - AryaDon't MissWife Awed by Hubby's Beast-Mode TransformationSayyeshaa, Akhil's debut heroine posted a pic of her hubby, Tamil actor Arya who worked...Jr NTR - Trivikram- SrinivasDon't MissIt's Official: NTR30 Locked And Loaded, Dream Line For Young TigerAnd here comes the big news that fans of Young Tiger NTR have been waiting...ys jagan - governor Biswabhusan HarichandanDon't MissAmaravati Ball Keep Coming to BJP's CourtBJP-led Central Government tried to brush off its responsibility for the Capital of Andhra Pradesh...V-Kicks-Off-TFI-Summer-Mania-In-Style,-Highlights-A--Common-Theme!Don't MissV Kicks Off TFI Summer Mania In Style, Highlights A Common Theme!The teaser of V was revealed a day ago, and it has officially kick-started the...
Mirchi9