allu-arjun-speech-at-padi-padi-leche-manasu-pre-release-eventస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్ళీ చెలరేగిపోయాడు…శర్వానంద్…సాయి పల్లవి జంటగా నటించిన పడి పడి లేచే మనసు ప్రీ- రిలీజ్ ఈవెంట్ లో “గారు” అంటూ రాగాలు తీసాడు..పొలిటీష్యన్స్ కి…సినిమా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలీ అంటూనే…శర్వానంద్ ని “శర్వా-గారు” అంటూ సంభోదించాడు..అక్కడితో ఆగిపోతే కథవేరే ఉండేది…

కానీ వాడెవడో టీవీలో ‘చిరంజీవి’ని పేరు పెట్టి పిలిచాడు అని…”చిరంజీవి ఏంట్రా…చిరంజీవిగారు” అనాలి అంటూ కాస్త “అతి”గానే వార్నింగ్ ఇచ్చాడు బన్నీ…అయినా మీడియాలో ‘బజ్’కోసం మరీ అంత అవసరమా బన్నీ… ఆ మధ్య కూడా “చెప్పను బ్రదర్” అంటూ కొన్నాళ్ళు మీడియాలో నానాడు…ఈనాడు “గారు” అంటూ మరోమారు మీడియాకెక్కాడు…

ఇక్కడ కొస మెరుపు ఏంటంటే బన్నీ మాట్లాడినంత సేపు పాపం “శర్వా-గారు” ఏమనాలో అర్ధం కాక అలా చూస్తూ ఉండిపోయాడు.