నాలుగు కోట్లిచ్చి ప్లాప్ హీరోయిన్ ని తెచ్చుకుంటారా?

Allu Arjun - Venu Sriram movie rumours (1)స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య ప్లాప్ తరువాత బాగా గ్యాప్ తీసుకొని తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తరువాత అల్లు అర్జు సుకుమార్ తోనూ. వేణు శ్రీరామ్ తో ఐకాన్ అనే సినిమాలకు కమిట్ అయ్యాడు. ఇప్పటిదాకా ఆ రెండు సినిమాలలో ఏది ముందు చేస్తాడు అనే దానిలో క్లారిటీ లేదు. త్రివిక్రమ్ సినిమా పూర్తి అయ్యాకనే దీని మీద క్లారిటీ రావొచ్చు. ఐకాన్ లో హీరోయిన్ కోసం వేట మొదలయ్యింది.

ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఆలియా భట్ ను తీసుకోవాలని చిత్రబృందం ప్రయత్నించిందట. అయితే ఆమె ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా టాలీవుడ్ లో తెరంగేట్రం చేస్తుంది. దానితో దిషా పటానీని తీసుకోవాలని చిత్రబృందం భావిస్తుంది. గతంలో ఆమె వరుణ్ తేజ్ లోఫర్ చిత్రంతో టాలీవుడ్ డెబ్యూ చేసింది. ఆ సినిమా ప్లాప్ కావడంతో ఆమెకు ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ఈ మధ్య ఆమె హాట్ ఫోటోషూట్స్ తో వార్తలలో ఉంది.

దీనితో ఆమెను తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పుడు తాజా వార్త ఏంటంటే ఈ చిత్రం కోసం అమ్మడు ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేస్తుందట. ఇంత మొత్తం ఇస్తే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లనే తెచ్చుకోవచ్చు కదా. 2011లో ఓ మై ఫ్రెండ్ ద్వారా డైరెక్టర్ గా మారిన వేణు శ్రీరామ్ ఈ ఎనిమిది సంవత్సరాలలో కేవలం రెండు సినిమాలు మాత్రమే చేశాడు. చివరిగా చేసిన ఎంసీఏతో హిట్ కొట్టడంతో అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం దక్కింది.

Follow @mirchi9 for more User Comments
A Day of Unbelievable Self-Goals by JaganDon't MissA Day of Unbelievable Self-Goals by JaganChief Minister YS Jagan Mohan Reddy is committing small mistakes and playing into the hands...KajalDon't MissKajal's Reply to the Fan's Marriage Proposal Is EpicKajal Aggarwal has been becoming active on social media lately and the beautiful actress has...Don't MissValmiki Review -A Typical But Lengthy Mass EntertainerBOTTOM LINE A Typical But Lengthy Mass Entertainer OUR RATING 2.5/5 CENSOR 'UA' -2 Hr...Don't MissReality Dawns on Mega Fans About YSR Congress?The district administration of Anantapur has decided to stop the release of Mega Prince Varun...Salman Khan To Shoulder Sye Raa Narasimha Reddy Hindi VersionDon't MissSalman Khan To Shoulder Sye Raa Hindi VersionMegastar Chiranjeevi's Magnum Opus film, Sye Raa Theatrical Trailer got released the other day. Chiranjeevi...
Mirchi9