akshara-haasan-private-pics-viral-leakకమల్ హాసన్ కూతురిగా, శృతిహాసన్ సోదరిమణిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన అక్షర హాసన్ కు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇన్నర్ వేర్ లో ఉండగా అక్షర హాసన్ తీసుకున్న సెల్ఫీ ఫోటోలుగా కనపడుతున్న ఈ ఫోటోలు నిజమైనవేనా? లేక మార్ఫింగ్ ఫోటోలా? అన్న అనుమానం కూడా లేకపోలేదు.

కానీ ఏది ఏమైనా అక్షర హాసన్ పేరుతోనే ఈ ఫోటోలన్నీ చక్కర్లు కొడుతున్నాయి. అసలే అల్లరి పిల్ల అయిన అక్షర ముఖ కవళికలు, అందుకు తగిన విధంగా స్పష్టంగా ఉండడం మరింత వైరల్ కు కారణమయ్యాయి. మొబైల్ డేటా నుండి లీక్ అయ్యాయో ఏమో గానీ, వీటిపై ఇప్పటివరకు అక్షర వైపు నుండి ఎవరూ స్పందించలేదు.