Aishwarya Rai Bachchan Cleavage show-ఒక బిడ్డకు తల్లైనా మన మాజీ ప్రపంచ సుందరి అందంలో ఇసుమంతైనా వ్యత్యాసం రాలేదని చెప్పడానికి నిదర్శనంగా ఈ పిక్ ను పేర్కొనవచ్చు. కతర్ రాజధాని దోహాలో శుక్రవారం నాడు జరిగిన ఫాషన్ వీకెండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో భాగంగా తళుక్కుమన్న ఐశ్వర్య లుక్ అందరినీ అబ్బూరపరిచింది.

కూతురుతో సహా పాల్గొన్న ఈ ఈవెంట్ లో ఆస్కార్ జూరీ మెంబర్ అయిన మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ను ప్రదర్శించారు. ఐష్ అందంతో ఈ ఈవెంట్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందాల బొమ్మ ఫోటోలకు ఆ మాత్రం హంగామా లేకపోతే ఎలాలే..!