అఫీషియల్ – ఆర్ఎక్స్ 100 రీమేక్… హీరోయిన్ హాట్ టాపిక్..!

Aadhi Pinisetty Rx 100 Remake heroతెలుగు చిత్ర సీమలో సంచలన విజయం సాధించిన “ఆర్ఎక్స్ 100” సినిమా తమిళంలోకి రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో హీరోగా ఆది పినిశెట్టి నటిస్తున్నట్లు అధికారిక సమాచారం వెలువడింది. అంతేకాదు ఈ సినిమాలో ఆది ఫస్ట్ లుక్ ఫోటో కూడా విడుదలయ్యింది. ప్రముఖ ప్రొడక్షన్స్ సంస్థ ‘ఆరా సినిమాస్’ ఈ సినిమాను తమిళంలో నిర్మిస్తోంది.

అయితే ఈ “ఆర్ఎక్స్ 100″లో హీరో ఎవరన్న దాని కంటే హీరోయిన్ ఎవరు? అన్నదే ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నెగటివ్ రోల్ మాత్రమే కాకుండా, హాట్ హాట్ సన్నివేశాలు ఉండడంతో, ఈ రోల్ ను అంగీకరించే తమిళ హీరోయిన్ ఎవరన్నది కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఎవరూ లేరంటే మళ్ళీ రాజ్ పుత్ కే ఆ అవకాశం దక్కుతుందేమో!?

ఇదిలా ఉంటే, తెలుగులో ‘రంగస్థలం’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆది, ఈ నెలలోనే “నీవెవరో” సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఓ తమిళ సినిమాను తెలుగులో ‘నీవెవరో’ పేరుతో రీమేక్ చేస్తోన్న ఆది, ఇపుడు ‘ఆర్ఎక్స్ 100’ తెలుగు మూవీని తమిళ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.

Follow @mirchi9 for more User Comments
The-Trump-Card-of--NTR-UnderwhelmsDon't MissThe Trump Card of NTR UnderwhelmsNTR biopic is in news for all the right reasons. Right from the day if...All-Over-For-2.0,-But-The--Target-AchievedDon't MissAll Over For 2.0, But The Target Achieved2.0 had a robust second weekend after slowing down a bit in the weekdays of...Kiara-AdvaniDon't MissMahesh's Girl Sizzling Appearance at WeddingKiara Advani has cast a spell on the Telugu audience with her pretty face in...When Hotness Meets the Beauty Disha PataniDon't MissPic Talk: When Hotness Meets the BeautyDisha Patani is not new making hot vibes on the internet with her amazing pictures...Helpless-Opposition-of-Andhra-Pradesh-Desperate-for-KCR-HelpDon't MissHelpless Opposition of AP Desperate for KCR's Help?Telangana Chief Minister K Chandrasekhara Rao's comment about Return Gift to Chandrababu Naidu has become...
Mirchi9