పూర్తి వివస్త్రగా మారి అందరికీ షాక్ ఇచ్చింది

Aadai---Amala-Paul

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అమలాపాల్. ఆమె నటించిన కొత్త తమిళ చిత్రం ‘ఆడై’. ఈ చిత్ర టీజర్ కొద్దిసేపటి క్రితమే కరణ్ జోహార్ చేతులు మీదుగా లాంచ్ అయింది. రత్నకుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. టీజర్ మొత్తం ఒక సస్పెన్స్ వాతావరణం నెలవుకోని ఉండగా ఆఖరులో అమలాపాల్ ఇంట్రో అయితే అందరికీ షాకిచ్చింది. ఎందుకంటే ఆ షాట్లో అమలాపాల్ బోల్డ్‌గా నటించేసింది. పూర్తి వివస్త్రగా నటించింది అందరినీ షాక్ కు గురిచేసింది.

కామిని అనే రోల్‌లో కనిపించిన అమలా పాల్, ఓ క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కుతుందని ఈ ట్రైలర్‌ను చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్ అవుతుంది. సినిమా కోసం, పాత్ర కోసం అమలాపాల్ ఇలాంటి డేరింగ్ అటెంప్ట్ చేయడాన్ని ప్రేక్షకులు, సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. కేరీర్ కొత్తలో గ్లామర్ పత్రాలు చేసిన అమలాపాల్ పెళ్లి చేసుకుని తెలుగు ప్రేక్షకులకు దూరం అయ్యింది. అయితే తమిళ సినిమాలలో నటిస్తుంది.

ఈ మధ్యనే విడాకులు తీసుకున్న ఈ భామ తనలోని నటిని బయటపెట్టే ఇటువంటి విభిన్నమైన పాత్రలు చెయ్యడం ప్రారంభించింది. ఆ క్రమంలోనే కోలీవుడ్ హీరోయిన్లలో ఏ కథానాయికా చేయని సాహసం అమలాపాల్ చేసింది. మరి అమలాపాల్ చేసిన ఈ సాహసం ఆమెకు ఎటువంటి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుందో చూడాలి. ఈ నెల మొదట్లోనే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తొందరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

What’s streaming on OTT? Consult the experts!

Follow @mirchi9 for more User Comments
Lack of Unity for Opposition Proves to be A Boon for JaganDon't MissLack of Unity for Opposition Proves to be A Boon for JaganLack of Unity between the Opposition Parties seems to be helping the Ruling Party big...From Best To Worst, Ranking Ram Charan’s Three Choices Post RRRDon't MissFrom Best To Worst, Ranking Charan’s Three Choices Post RRRFinally, we have some movement building regarding the upcoming films of Ram Charan. Mythri Movie...Pooja Hegde legs talkDon't MissPic Talk: It's All About Pooja Leg-DeThe brand new poster of Akhil Akkineni's 'Most Eligible Bachelor' has become the topic on...Most Eligible Bachelor Pongal 2021Don't MissA Blessing In Disguise For Akhil!Akkineni Akhil came with a massive hype when he arrived on the scene with Akhil....BJP - Janasena Hoping to Grow on Chandrababu and Jagan's WeaknessesDon't MissBJP - Janasena Hoping to Grow on Chandrababu and Jagan's WeaknessesBJP High Command has appointed its Senior Leader and MLC Somu Veerraju as the President...
Mirchi9