ట్రైలర్ టాక్ – ఇది ఆర్ట్ సినిమా కాదు!

24 Kisses Trailer Talk“మిణుగురులు” వంటి ఆర్ట్ సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా కీర్తిప్రతిష్టతలతో పాటు అనేక అవార్డులు సొంతం చేసుకున్న అయోధ్య కుమార్, ఈ సారి మాత్రం ఆర్ట్ మూవీని కాకుండా కమర్షియల్ కధను ఎంచుకున్నారని “24 కిసెస్” ధియేటిరికల్ ట్రైలర్ స్పష్టం చేసింది. ఇటీవల విడుదల చేసిన ‘కిసెస్’ టీజర్ ను కొనసాగిస్తూ… ఈ ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు వదిలారు.

అదితి అరుణ్, హేబా పటేల్ జంటగా నటిస్తోన్న ఈ “24 కిసెస్” కధ హీరో-హీరోయిన్-రావు రమేష్ ల మధ్య జరిగేదిగా కనపడుతోంది. రొటీన్ లవ్ స్టోరీకి కాస్త డిఫరెంట్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లుగా ఈ ట్రైలర్ లో కనపడుతోంది గానీ, కధకు సంబంధించి పెద్దగా ఏమీ రివీల్ చేయలేదు. ఆర్ట్ సినిమాతో అవార్డులు తెచ్చిపెట్టిన అయోధ్య కుమార్ కు, ఈ కమర్షియల్ మూవీ ఏం తెచ్చిపెడుతుందో చూడాలి.

Follow @mirchi9 for more User Comments

We Are Hiring: Telugu Content Writer; Contact Us at [email protected]

Chota-K-Naidu-Kiss-Kajal-Aggarwal--At-kavacham-Teaser-LaunchDon't MissWhat Message Is He Sending Kissing Kajal on Stage?All that is good isn't bold and all that is bold needn't be good. Chota...Don't MissSold: NTR For A Whopping Price – Is Huge Risk Involved?The NTR biopic coming in two parts is one of the most keenly awaited films...Don't MissTeaser Talk: Intriguing Sans Hero’s DialoguesBellamkonda Sai Srinivas is back with a new film Kavacham after Sakshyam. For the first...Rakul Preet Singh - Manchu Lakshmi - Sri ReddyDon't MissWhere is Lakshmi Manchu & Rakul When I Fought?Sri Reddy got them again. Did they say anything, lately? No, they haven't. Only that...Will Pawan Kalyan Come To The Rescue of KCR?Don't MissWill Pawan Kalyan Come To The Rescue of KCR?We are less than one month before the elections in Telangana. TRS is trying to...
Mirchi9