సితార ఎంటర్ టైన్మెంట్స్ ఇండో- ఫ్రెంచ్ కొలాబరేషన్ లో నిర్మిస్తున్న తొలి చిత్రం ‘తామర‘

టాలీవుడ్ ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ తొలిసారిగా అంతర్జాతీయ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ. ‘తామర‘ పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు అయిన రవి. కె. చంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల ‘భీమ్లా నాయక్‘ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. దీనికి సంబంధించి విడుదల చేసిన ప్రచార చిత్రంలో ఓ అమ్మాయి తల ఓ పక్కకు తిప్పుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఇండో- ఫ్రెంచ్ కొలాబరేషన్ లో నిర్మితమవుతున్న ఈ ‘తామర‘ చిత్రం కథ కథనాలు అత్యంత ఉత్సుకతను కలిగిస్తాయని తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ‘జెర్సీ‘ చిత్రం జాతీయ పురస్కారం అందుకున్న నేపథ్యంలో ఇప్పుడీ అంతర్జాతీయ చిత్రం నిర్మాణం ప్రకటన సినీ వర్గాలలో అమితాసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగ వంశీ.

సితార ఎంటర్ టైన్మెంట్స్ ఇండో- ఫ్రెంచ్ కొలాబరేషన్ లో నిర్మిస్తున్న తొలి చిత్రం ‘తామర‘

టాలీవుడ్ ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ తొలిసారిగా అంతర్జాతీయ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ. ‘తామర‘ పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు అయిన రవి. కె. చంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల ‘భీమ్లా నాయక్‘ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. దీనికి సంబంధించి విడుదల చేసిన ప్రచార చిత్రంలో ఓ అమ్మాయి తల ఓ పక్కకు తిప్పుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఇండో- ఫ్రెంచ్ కొలాబరేషన్ లో నిర్మితమవుతున్న ఈ ‘తామర‘ చిత్రం కథ కథనాలు అత్యంత ఉత్సుకతను కలిగిస్తాయని తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ‘జెర్సీ‘ చిత్రం జాతీయ పురస్కారం అందుకున్న నేపథ్యంలో ఇప్పుడీ అంతర్జాతీయ చిత్రం నిర్మాణం ప్రకటన సినీ వర్గాలలో అమితాసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగ వంశీ.Follow Mirchi9 on Google News

This Week Releases on OTT – Check ‘Rating’ Filter

Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to [email protected]

Akhanda Review RatingDon't MissAkhanda Review - Lengthy Mass JatharaBOTTOM LINE Lengthy Mass Jathara OUR RATING 2.5/5 CENSOR 2h 47m, 'U/A' Certified. What Is...Rumours ys jagan declined appointment for mohan babuDon't Missఅయ్యో... మోహన్ బాబుకే దొరకలేదా..? నిజమేనా..?గత ఎన్నికలకు ముందు తమ బకాయిల విషయంలో టీడీపీ ప్రభుత్వం స్పందించడం లేదని, రోడ్డెక్కి నిరసన తెలిపిన మంచు మోహన్...Jagan: Age 40, Mindset In 80sDon't MissJagan: Age 40, Mindset In 80sYS Jagan Mohan Reddy is voted to power in the 2019 elections with a mind-blowing...Boyapatai Srinu Akhanda MovieDon't Missహేయ్ బోయపాటి... మళ్ళీ వేసేసారు..!"మెగాస్టార్ అభిమానులందరికీ నేనొక్కటే హామీ ఇస్తున్నా, గుండె మీద చెయ్యి వేసుకుని సినిమా చూడండి" - 'వినయ విధేయ రామ'...Nandamuri-Balakrishna-Allu-ArjunDon't Miss'చెప్పను బ్రదర్' టు 'ఖచ్చితంగా చెప్తా''సరైనోడు' సినిమా వేడుకలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని మెగా అండ్ 'పవర్ స్టార్' అభిమానులు అడిగిన దానికి 'చెప్పను...

Mirchi9