సమంత రిలీజ్ చేయనున్న దేవరకొండ పాట

pushpaka vimanam kalyanam-song-samantha akkineniఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పుష్పక విమానం”. గీత్సైని నాయికగా నటిస్తోంది. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ దషి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “పుష్పక విమానం” విడుదలకు సిద్ధమవుతోంది. ఈ లోగా ప్రచార కార్యక్రమాలు పందుకుంటున్నాయి. ఇప్పటికే సిలకా..అనే పాట లిరికల్ వెర్షన్ రిలీజ్ చేశారు. యూత్ ను, మాస్ ను ఆకట్టుకున్న ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మరో లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా విడుదల చేయబోతోంది చిత్ర యూనిట్.

‘కళ్యాణం’ లిరికల్ సాంగ్ ను ఈ నెల 18న శుక్రవారం ఉదయం 11 గంటలకు స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేయనున్నారు. హీరో హీరోయిన్ల వివాహం సందర్భంగా వచ్చే ఈ పాటను గీత రచయిత కాసర్ల శ్యామ్ రాయగా, సిధ్ శ్రీరామ్, మంగ్లీ పాడారు. రామ్ మిరియాల సంగీతం “పుష్పక విమానం”కు ఓ అస్సెట్ కాబోతోంది.

నటీనటులు: ఆనంద్ దేవరకొండ ,గీత్ సైని, శాన్వి మేఘన, సునీల్, నరేష్,
హర్షవర్థన్, గిరిధర్, కిరీటి, భద్రం, వైవా హర్ష, అభిజిత్, అజయ్,
సుదర్శన్, శరణ్య, మీనా వాసు, షేకింగ్ శేషు

టెక్నికల్ టీమ్: సమర్పణ : విజయ్ దేవరకొండ, పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా,
సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్
సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల,
సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, కాస్టూమ్స్ : భరత్ గాంధీ,
నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి , ప్రదీప్ ఎర్రబెల్లి
రచన-దర్శకత్వం: దామోదర

pushpaka vimanam kalyanam-song-samantha akkineni

Follow @mirchi9 for more User Comments
Dosti Music RRR - HemaChandra, MM Keeravaani -Jr NTR-Ram Charan-RajamouliDon't MissRRR Song – Thematic Yet Appealing With Goosebumps EndingThe first song, Dosti, of the most awaited movie of the year RRR, is out....Sankranthi 2022 Dates - Here's The Biggest Gainers And LosersDon't MissSankranthi 2022 Dates - Here's The Biggest Gainers And LosersThe Sankranthi 2022 biggies’ dates are out with the announcement of the release date of...Prashant Kishor - YS JaganDon't MissPrashant Kishor Pushes Jagan Into A FixA Newspaper report has carried that Political strategist Prashant Kishor has met YSR Congress MP...Ishq: Not A Love Story Movie ReviewDon't MissIshq: Not A Love Story Review - A Terrible RemakeBOTTOM LINE A Terrible Remake OUR RATING 2/5 CENSOR 'U/A', 1h 55m What Is the...Don't MissThimmarusu Review - Over-Smart, Yet Watchable!BOTTOM LINE Over-Smart, Yet Watchable OUR RATING 2.75/5 CENSOR 'U/A' What Is the Film About?...
Mirchi9