woman strips in police stationఇటీవల కాలంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్న వైనం తెలిసిందే. అలాంటి నవ సమాజంలో యువతులపై రోజుకు ఎన్నో రకాలుగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. కానీ, అహ్మదాబాద్ లోని ఓ యువతి మాత్రం రివర్స్ ఎటాక్ చేసినట్లుగా కనపడుతోంది. పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి తన ఒంటిపై ఉన్న వలువలన్నీ ఒక్కొక్కటిగా తీసేసి పోలీసులతో వాగ్వివాదం చేసింది.

కేవలం ‘బ్రా’ మాత్రమే ధరించి పోలీసులతో పోట్లాడుతున్న వీడియో వైరల్ గా పాకిపోయింది. దుస్తులు ధరించాల్సిందిగా పోలీసులు ఎంత చెప్తూన్నా… ఆ యువతి వినకుండా వీరంగం చేసింది. చివరకు అతి కష్టం మీద ఆమెను బుజ్జగించి దుస్తులు వేసుకునేలా చేసారు. ఇలాంటి మహిళల చేష్టలే వారిపై ఉన్న అభిప్రాయాలను, గౌరవాలను తగ్గించేలా చేస్తున్నాయి. అయితే అసలు ఆమె ఎందుకు ఇలా చేసిందనే దానిపై స్పష్టత లేదు.