3 Hands Baby, 3 Hands Baby Girl, 3 Hands Baby Krishna Pushkaralu, 3 Hands Baby Krishna Pushkaralu, 3 Hands Baby Krishna Pushkaralu Photo, 3 Hands Baby Viralమహబూబ్ నగర్ లోని సోమశిల పుష్కర ఘాట్ లో చివరి రోజు పుణ్య స్నానాల సందర్భంగా ఓ వింత జరిగింది. తన తండ్రితో కలసి ఓ పాప పుష్కర స్నానానికి వెళ్లగా, వారి బంధువులు కొన్ని ఫోటోలు తీశారు. వాటిల్లో ఒకదానిలో పాపకు మూడు చేతులు ఉన్నట్టు కనిపిస్తోంది.

కృష్ణయ్య అనే యాత్రికుడు తన కుమార్తె, 11 నెలల ప్రయోగకు స్నానం చేయిస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. ఈ వింత చిత్రాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతుండగా, అదిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కృష్ణమ్మ మహాత్మ్యం కారణంగానే ఇలా జరిగిందని భక్తులు చర్చించుకుంటున్నారు.